నవతరం

తెలుగు దినపత్రిక

మూడు నెలలు పొడగించారు

* అక్రీడేషన్ కార్డుల గడువు మరో 3 నెలలు పొడిగింపు

అక్రీడేషన్ కార్డుల గడువును మరో మూడు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్రీడేషన్ కార్డుల గడువును 01-10-2024 నుంచి 31-12-2024 వరకు పొడిగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు, ఆర్టీసీ సంస్థకు సమాచార పౌర సంబంధాల స్పెషల్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading