నవతరం

తెలుగు దినపత్రిక

భారీ ప్రదర్శనతో మే డే వేడుకలు

కొత్తగూడెం, నమస్తే ఎల్లంపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం నియోజకవర్గం కొత్తగూడెం కేంద్రంలో మేడే వేడుకలు ఎమ్మెల్యే వనమా ఘనంగా నిర్వహించారు. 138 వ మేడే సందర్బంగా 20 చోట్ల జెండా ఎగరవేసి, కార్మికులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులు లేనిదే ప్రపంచంలో ఏ వ్యవస్థ నడవన్నారు, ప్రతి సంస్థ పురోగతికి కార్మికుడి కృషి ఎంతగానో ఉంటుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల అభ్యున్నత కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. కార్మిక, కర్షక శ్రేయస్సు బిఆర్ఎస్ పార్టీ లక్ష్యం అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో వనమా రాఘవేందర్, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, ఎంపిపి బాదావత్ శాంతి, నాయకులు ఎం ఏ రజాక్, కాసుల వెంకట్, మార్కెట్ కమిటీ చైర్మన్ బుక్యా రాంబాబు, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఉర్దూగర్ కమిటీ చైర్మన్ అన్వర్ పాషా, కౌన్సిలర్లు రావి మమత, ఎంపిటిసి బాబురావు, కోఆప్షన్ సభ్యులు జక్కుల సుందర్, సర్పంచులు తాటి పద్మ, భూక్య పద్మ, మండల పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, టీబీజీకేఎస్ ఉపాధ్యక్షులు ఎండీ. రజాక్, సోమిరెడ్డి, గౌస్,బిఆర్ఎస్ పార్టీ నాయకులు రావి రాంబాబు, మసూద్, యూసుఫ్, సుందర్ రాజ్, డైరెక్టర్లు మేకల నాగబాబు, శేషాద్రి వినోద్, బాలాజీ నాయక్, పూర్ణ, 22వ వార్డు యాకూబ్, ఐక్య సత్యనారాయణ, సంధ్య, పోస్ట్ ఆఫీస్ వాసు, మధుసూదన్ రావు, చాల్లా భాస్కర్, చల్లా శకుంతల, ఉప సర్పంచ్ లగడపాటి రమేష్, జేబీ మోహన్, నాగేందర్, రవీందర్, భీముడు, నవీన్ కుసుమ, అశోక్, అరుణ్, మున్నా, ఈశ్వర్, పోస్ట్ ఆఫీస్ కిరణ్, కరాటే శీను, కుసపాటి శీను, గుండా రమేష్, బండ్ల కృష్ణ, కృష్ణార్జునరావూ, మహేష్, లచ్చిరాం, భుఖ్య శ్రీనివాస్, ఆవునూరు చంద్రయ్య, గుగులోతు కృష్ణ, హమీద్, నాగేశ్వరరావు, మామిడి రాజేశ్వరరావు, జల్లి కిరణ్, గాయత్రి, నక్క సృజన, మెరుగు అనసూయ, కర్రీ అపర్ణ, సుజాత మరియు కొత్తగూడెం మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు, సింగరేణి కార్మికులు, రైతు బజార్ వ్యాపారస్తులు, పురపాలక మార్కెట్ వ్యాపారస్తుల సంఘం అధ్యక్షులు, సభ్యులు, తాపీ మేస్త్ర సంఘం అధ్యక్షులు, సభ్యులు, సెంట్రింగ్ అసోసియేషన్ అధ్యక్షులు, సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు, కర్షకులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading