నవతరం

తెలుగు దినపత్రిక

దర్జాగా ప్రభుత్వ భూమిలోపాగా…?

* ప్రభుత్వ భూమిలో అడ్డగోలుగా అక్రమనిర్మాణాలు
* పట్టించుకోని రెవెన్యూ అధికారులు
* రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే అక్రమ నిర్మాణాలంటూ విమర్శల వెల్లువ
* సోషల్ మీడియాలో వెల్లడించిన ఆకుల సతీష్

కుత్బుల్లాపూర్: మేడ్చెల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మండల పరిధిలోని సర్వే నంబర్ 120/1 ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. సర్వే నంబర్ 120/1 ప్రభుత్వ భూమిలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టరాదు,కోర్ట్ ఆర్డర్ పేరుతో కబ్జాదారులు జోరుగా అక్రమనిర్మాణాలు సాగిస్తున్న రెవెన్యూ అధికారులు సంబంధం లేనట్లుగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తుంది. అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సామాన్యుడు 60 గజాల స్థలంలో ఉండడానికి ఇల్లు నిర్మిస్తే హడావిడి చేస్తూ కూల్చివేస్తున్న రెవెన్యూ అధికారులు 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి 50 రూములకు పైగా నిర్మించిన అధికారులు సంబంధం లేనట్లుగా వ్యవహరించడం పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading