నవతరం

తెలుగు దినపత్రిక

బాధితుడి ఉంగరం తీసుకొని పారిపోయిన చీటర్ సతీష్

భువనగిరి కోర్టులో అందరూ చూస్తుండగా బాధితుడు డా. నరసింహ రావు పై దాడి చేసి తన చేతి ఉంగరం ఎత్తుకుని పరారయిన చీటర్ సతీష్. రెండు కార్లలో రౌడీ గ్యాంగ్ తో కోర్టుకు వచ్చిన సతీష్…

గతంలో సతీష్ భార్యకు ఉచితంగా చికిత్స చేసి కాపాడి తన ఇంట్లో ఉంచుకుని చూసుకున్న డాక్టర్ నరసింహా రావు…. తన కూతురికి మెడికల్ సీటు ఇప్పిస్తానని 75లక్షలు తీసుకుని మోసం చేసి…. బెదిరింపులకు గురి చేసిన సతీష్.

వందల మంది మాయకులను మోసం చేసి మల్లన్న బీసీ పార్టీలో చేరి హోటల్ తాజ్ కృష్ణ బుక్ చేస్తానని పార్టీ నాయకుల నుండి 25లక్షలు తీసుకుని నాటి నుండి పరారీలో ఉంటూ తన కారుకు నంబర్ ప్లేట్ లేకుండా, #MLC స్టిక్కర్ తగిలించుకుని దోపిడీలకు పాల్పడుతూ మల్లన్న వ్యతిరేకులతో కలిసి మల్లన్న టార్గెట్ గా ఆరోపణలు చేస్తూ బాధితులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న సతీష్, ఇవాళ జీవితాన్ని ప్రసాదించిన డాక్టర్ పైనే దాడి చేసి పరారయ్యాడు. ఉప్పల్, మేడిపల్లి పోలీసుల సహాయంతోనే సతీష్ మోసాలకు పాల్పడుతున్నట్టు బాధితులు వాపోతున్నారు.

వైరల్ గా మారిన వీడియో..

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading