హైదరాబాద్, నవతరం: సైబరాబాద్ సీపీఓలో నూతన సంవత్సరం వేడుకలు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సైబరాబాద్ సీపీ డాక్టర్ యం. రమేష్, ఐపీఎస్. 2026 నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ సైబరాబాద్ సీపీ డాక్టర్ యం. రమేష్, ఐపీఎస్., జాయింట్ సీపీ ట్రాఫిక్ డాక్టర్ గజరావు భూపాల్, ఐపీఎస్., డీసీపీలు, పోలీస్ సిబ్బందితో కలిసి గురువారం నాడు సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్‌లోని ఆడిటోరియంలో కేక్ కట్ చేసి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.