నవతరం

తెలుగు దినపత్రిక

అంతిమయాత్రలో పాల్గొన్న జంగా రాఘవరెడ్డి

మడికొండ, నమస్తే ఎల్లంపల్లి: మడికొండలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ కార్పొరేటర్ తొట్ల రాజుయాదవ్ మాతృమూర్తి తొట్ల లచ్చమ్మ మరణించగా ఆమె భౌతికయానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగడ సానుభూతి తెలియజేస్తూ అంతిమయాత్రలో డిసిసిబి మాజీ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, వర్ధన్నపేట నియోజకవర్గ కోఆర్డినేటర్ నామిండ్ల శ్రీనివాస్ పాల్గొన్నారు. వారితోపాటు కార్పొరేటర్ విజయశ్రీరాజలి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు రేపల్లె రంగనాథ్, ఎంపిటిసి రోండి రాజు, సుంచు చంద్రయ్య, గంగుల శ్రీనివాస్ రెడ్డి, కట్కురి రమేష్, గుర్రపు కోటేశ్వర్, బోయిని కుమార్ యాదవ్, కాంగ్రెస్ కార్పొరేటర్ సందేల విజయ్, వస్కుల శంకర్, బైరి లింగం, పిఎసిఎస్ డైరెక్టర్ మెరుగు రాజయ్య, బిళ్ల రవి, బండి రాజు, స్టేట్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ భైరబోయిన రమేష్, నీలం వేణు, వాస్కుల శీను, దొంగల కుమార్, కొప్పుల నవీన్, నాగేష్, తొట్టే ప్రవీణ్, ప్రసాద్, గణేష్, నరేందర్, చింటూ, సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading