కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం, దేవేందర్ నగర్ పరిధిలో వారసంతాలు కూరగాయల వ్యాపారస్తులకు మిగిలిన కూరగాయలను, చెత్తను వేరు చేసి సంచులలో వెయ్యమని అవగాహన కల్పించారు గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి. అనంతరం గాజులరామారం ఎన్.ఎల్.బి నగర్ పరిధిలో దసరా దేవి నవరాత్రులు సందర్భంగా ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు.






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.