* త్వరగా కోలుకోవాలని కోరుకున్న సొంటిరెడ్డి పున్నారెడ్డి
కుత్బుల్లాపూర్, అక్టోబర్ 29 (నవతరం): టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి ఇవాళ సురారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ మండవ శివకుమార్ తమ్ముడు హరి యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడ్డ విషయాన్ని తెలుసుకుని, వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అదేవిధంగా మండవ హరి తో సొంటి రెడ్డి పున్నారెడ్డి మాట్లాడుతూ తను త్వరగా కోలుకొని మళ్ళీ అందరితో ఆడుతూ పాడుతూ హాయిగా గడపాలని అన్నారు.





















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.