నవతరం

తెలుగు దినపత్రిక

మహబూబాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ప్రారంభిన కేసీఆర్

మహబూబ్ నగర్, నమస్తే ఎల్లంపల్లి: మహబూబాబాద్ జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్) ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రారంభించారు. కలెక్టర్ శశాంకను స్వయంగా సీట్లో కూర్చోబెట్టి అభినందనలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, సీఎస్ శాంతి కుమారి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading