హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: రంగారెడ్డి జిల్లా కడ్తల్ గ్రామానికి చెందిన వరికుప్పల శివకుమారకు ఆక్సిడెంట్ జరిగి ఓవైసీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శివకుమార్ ని విషయం తెలుసుకున్న అఖిలభారత వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎత్తరి మారయ్య పరామర్శించి వైద్య ఖర్చులు నిమిత్తం ఐదు వేల రూపాయలు అందజేయడం జరిగింది. ఏదైనా సమస్య ఉంటే తనకు తెలియపరచమని కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ వడ్డెర సంఘం అండ్ చారిటబుల్ ట్రస్ట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎత్తరి గణేశ్, పీట్ల మల్లేష్, డేరంగుల రామకృష్ణ, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు దేరంగుల కృష్ణ, సంపంగి శ్రీను, సూర సాయి తదితరులు పాల్గొన్నారు.





















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.