నవతరం

తెలుగు దినపత్రిక

నూతన గృహప్రవేశానికి హాజరైన ఎమ్మెల్సీ

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం డీపోచంపల్లిలో జరిగిన బొంగునూరి రమామాధవ్ రెడ్డి నూతన గృహప్రవేశానికి మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరై పూజలు చేశారు. అనంతరం మాధవరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading