గాజులరామారం, నమస్తే ఎల్లంపల్లి: గాజులరామారం డివిజన్ పరిధి శ్రీరామ్ నగర్ కి చెందిన నాయకోటి బాలకృష్ణ ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ బాలకృష్ణ నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆయన వెంట బస్తీ నాయకులు రఘు రెడ్డి, మధుసూదన్, శంకర్, పులి రాజు, వినోద్, బాలు, దేవా, నర్సింహా తదితరులు ఉన్నారు.





















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.