* శ్రీనివాస్ నగర్లో జరిగిన వేడుకలు
* శుభాకాంక్షలు తెలిపిన పలువురు నేతలు
* ప్రత్యేకంగా హాజరైన ప్రజాజ్వాల తెలుగు దినపత్రిక సీఈఓ ఎల్లంపల్లి, తెరాస సీనియర్ నేత సాజీద్
జగద్గిరిగుట్ట, మార్చి 8 (ప్రజాజ్వాల): జగద్గిరిగుట్ట డివిజన్ టీఆర్ఎస్ ఉపాధ్యాక్షుడు షేక్ ఫరీద్ వివాహ వార్షికోత్సవ వేడుకలు 2022 శ్రీనివాస్ నగర్లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు స్థానిక టీఆరెస్ సీనియర్ నాయకులు సాజీద్ హాజరై ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి, ప్రజాజ్వాల తెలుగు దినపత్రికలో సీఈఓ ఎల్లంపల్లి నర్సింలు, షబ్బీర్, మొహమ్మద్ ముస్తాకీమ్, వేణు, ఫెరోజ్, మొహమ్మద్ రియాసత్ అలీ, సురేష్, సలీం మొల్సాహాబ్, మొహమ్మద్ ఉమర్, హాజీ, మొహమ్మద్ ఉమర్ భాయ్, ఆల్ ఇన్ వన్ గ్రూపు మిత్ర బృందం పాల్గొన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.