నవతరం

తెలుగు దినపత్రిక

ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

*ఎస్సార్ నాయక్ నగర్ శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ, పోచమ్మ తల్లి 18 వ వార్షికోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని ఎస్సార్ నాయక్ నగర్ లోని శ్రీ శ్రీ శ్రీ పెద్దమ్మ పోచమ్మ తల్లి 18 వ వార్షికోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శైలంగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారి ఆశీస్సులు తీసుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలంతా అమ్మ వారి చల్లని దీవెనలతో సుబిక్షింగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు బొబ్బ ప్రసాద్, బొబ్బ రంగారావు గోపాల్ రెడ్డి, ఏవి శేషాచారి, మల్లారెడ్డి బిజెపి నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ, భాస్కర్ రెడ్డి మాల్యాద్రి,పిన్నమనేని వెంకటేశ్వరరావు,కుమ్మరి శంకర్, ఏసుబాబు, సురేష్ నాయుడు,మల్లేష్ గౌడ్,వల్లూరి ప్రసాద్, చైతన్య లక్ష్మణ్,శ్రీనివాస్ గుప్త,కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading