నవతరం

తెలుగు దినపత్రిక

అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న ఎమ్మెల్సీ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ లోని శ్రీఅయ్యప్ప స్వామి దేవాలయంలో ఈరోజు జరిగిన అయ్యప్ప స్వామి పడి పూజకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ముఖ్య అతిధిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ శ్రేణులు, భక్తులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading