నవతరం

తెలుగు దినపత్రిక

శుభాకాంక్షలు తెలిపిన కేఎం ప్రతాప్

మేడ్చల్ జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలో, క్రిస్మస్ పండుగ సందర్బంగా హోలీ గోస్పెల్ ప్రార్థన చర్చి సబ్యులు, రంగారెడ్డి జిల్లా మాజి డి.సి.సి అద్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కె.ఎం. ప్రతాప్ ను కుత్బుల్లాపూర్ గ్రామంలోని ఆయన నివాసంలో కలిసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ సందర్బంగా ప్రతాప్ మాట్లాడుతూ హోలీ గొస్పెల్ ప్రేయర్ చర్చి సబ్యులకు, నియాజకవర్గ క్రిస్టియన్ సోదర సోదరిమనులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో హోలీ గొస్పెల్ ప్రేయర్ చర్చి పాస్టర్ శ్యామ్ బాబు గారు, ప్రెసిడెంట్. విల్సన్, వైస్ ప్రెసిడెంట్ రాజు, జనరల్ సెక్రటరీ మైకేల్, సంఘసభ్యులు శాంతా కుమారి, అమ్మాజీ, ఉష, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading