* నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ లో శ్రీ గోధా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని అభయాంజనేయ స్వామి ఆలయంలో సంక్రాంతి పండుగ సందర్భంగా అభయాంజనేయ స్వామి ఆలయ చైర్మన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ & ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ గోధా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవంలో ఈరోజు మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి, గ్రామ పెద్దలు కోలన్ లీడర్ నరసింహారెడ్డి దంపతులు,7వ డివిజన్ కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్, మాజీ సర్పంచ్ ప్రమీల సాయిలు యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మేకల వెంకటేష్,రాజేశ్వరి వెంగయ్య చౌదరి, మాజీ సర్పంచ్ వడ్ల నగేష్ చారీ, ఆలయ కమిటీ సభ్యులు రాజ్ మోహన్ రెడ్డి , సుధాకర్ రెడ్డి, ప్రవీణ్, ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ తల్లారి సాయి ముదిరాజ్, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.