* శబరిమళ స్వాములకు బహుమతులు అందచేసిన గంగాధర్ యాదవ్
* స్వాములు సురక్షితంగా వెళ్లాలని కోరిన వైయస్సార్ తెలంగాణ యూత్ కోఆర్డినేటర్
ఉప్పల్, నమస్తే ఎల్లంపల్లి: సూర్యాపేట స్వాములకు బహుమతులు అందచేశారు వైయస్సార్ తెలంగాణ యూత్ కోఆర్డినేటర్ లోడంగి గంగాధర్ యాదవ్. సూర్యాపేట లోని కొందరు స్వాములు అయ్యప్ప శబరి వద్దకు ఇడుముడి కట్టి బయలుదేరుతున్న సమయంలో స్వాములు అందరు క్షేమంగా వెళ్లాలని కోరారు. ఈ సందర్బంగా స్వాములు మాట్లాడుతూ తెలంగాణ లో షర్మిల తనదైన రాజకీయం లో ప్రజల సమస్యల పై గట్టిగ కొట్లాడుతున్నారని, ప్రజల ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని, రాబోయే రోజులో తన తండ్రి ముఖ్య మంత్రి గా ఉన్నపుడు అందించిన సూపరిపాలన ఇప్పుడు కూడ వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారం వచ్చాక వస్తుందని తెలిపారు. మా ఆశీస్సులు ఉంటాయని ఆశీర్వదించారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.