నవతరం

తెలుగు దినపత్రిక

చండీయాగం లో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్

నర్సాపూర్, నమస్తే ఎల్లంపల్లి: నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో శ్రీ శీతలమాత (నల్లపోచమ్మ) దేవాలయంలో సప్తమ వార్షికోత్సవంలో భాగంగా ఈ రోజు చండీయాగం, బోనాల ఉత్సవాలో పాల్గొన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్, అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించి దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పటీసీ జగదీష్, మాజీ సర్పంచ్ రమణ రావు, నాగేష్, శ్రీకాంత్, శ్రీనివాస్, బాల్ రాజ్, నర్సింలు, గోపాల్, శ్రీశైలం, దిగంబర్, రాజు, శివ, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading