* శ్రీ గోదా రంగనాథస్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ శ్రీ వైష్ణవ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఫిరోజ్ గూడ లో నిర్వహించిన శ్రీ గోదా రంగనాథ స్వామి కల్యాణ మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ హాజరై, స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా స్వామి వారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మాజీ ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నరేందర్ ఆచార్య, టిటిడి వేద పండితులు వేదాంతం వెంకట నర్సింహా చార్యులు, స్థానిక బీజేపీ నాయకులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.