నవతరం

తెలుగు దినపత్రిక

అయ్యప్ప స్వామి శోభాయాత్రలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: సంగారెడ్డి జిల్లా ఇస్మాయిల్ ఖాన్ పేట గ్రామంలో గంగాధర్ గురుస్వామి సమక్షంలో, బైరి రాములు ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి శోభాయాత్ర కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ కార్య క్రమంలో పెద్ద ఎత్తున అయ్యప్ప స్వాములు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading