హైదరాబాద్, నమస్తే ఎల్లంపల్లి: రాష్ట్ర డిజిపిగా బాధ్యతలను స్వీకరించిన అనంతరం శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు అంజనీ కుమార్. తనకు డిజిపిగా అవకాశం కల్పించినందుకు సీఎం కేసీఆర్ కు ఆయన కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా డిజిపి అంజనీ కుమార్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.