* శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాతి సంబురాలు
ఉప్పల్, నమస్తే ఎల్లంపల్లి: చిల్కనగర్లో శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఘనగా సంక్రాతి సంబరాలు నిర్వహిచారు. యువకులు పతంగులు ఎగురవేస్తూ ఆటపాటలతో నృత్యాలు చేశారు. ఆకాశంలోకి గాలిపటాలు ఎగురుతుంటే యువకులు కేరింతలతో అలరించారు. తెలంగాణ సంప్రదాయాలను ఆనాదిగా వస్తున్న ఆచారాలను కాపాడుకుంటామని ఈ సంక్రాంతి అందరి జీవితాలలో చెడు తొలగి వెలుగులు నింపాలని శ్రీకాంత్ మిత్ర బృందం తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు శ్రీనివాస్,నరేందర్, రాజశేఖర్ రెడ్డి, సాయి, కిషోర్, వంశీ, రాకేష్, అశోక్, కరుణాకర్ రెడ్డి, వెంకట్, మునీందర్, రాజు, రోహిత్,తదితరులు పాల్గొన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.