నవతరం

తెలుగు దినపత్రిక

కుత్బుల్లాపూర్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సూరారం లోని ప్రెస్ క్లబ్ భవనం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో TUWJ(iju) జిల్లా అధ్యక్షులు గడ్డమీది బాలరాజు, కుత్బుల్లాపూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సాయిబాబా, ప్రెస్ క్లబ్ గౌరవ సలహాదారులు ముచ్చర్ల లాలయ్య, ఉపాధ్యక్షులు కల్కి మూర్తి, రాజేందర్, గ్రంధాలు, కోశాధికారి పోలేపల్లి శేషారెడ్డి, జాయింట్ సెక్రెటరీ ఎల్లంపల్లి నరసింహులు, దత్తు, లక్ష్మణ్, కార్యవర్గ సభ్యులు నాగబాబు, శ్రీధర్, రంజిత్, పరమేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading