నవతరం

తెలుగు దినపత్రిక

శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం

కుత్బుల్లాపూర్ ఆగస్టు 21: షిరిడి హిల్స్ రోడ్ నెంబర్ 30 జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గర సమీపంలో శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాలు ఆగస్టు 16వ తారీఖు శుక్రవారం నుంచి ఆగస్టు 21 తారీకు బుధవారం వరకు ఆలయ నిర్వాహకులు అడేపు మంజులత నాగరాజు, దంపతుల, తనీష్, నక్షత్ర సాయి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాలను ముగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చైర్మన్ ఆడేపు నాగరాజు, అధ్యక్షులు రాములు గంగాద్రి, ప్రధాన కార్యదర్శి శేషు మువ్వారపు, కోశాధికారి బండి రాము, సలహాదారులు సిహెచ్ దాసు, ఏస్ మహేందర్, జి తిరుపతిరెడ్డి, కే బాలరాజు గౌడ్, సిహెచ్ శ్రీనివాస్, మోహన దేవి, ఆర్ మోహన దేవి, కొండ స్వామి, ప్రధాన అధ్యక్షులు పి తిరుపతిరెడ్డి, బి శ్రీశైలం, జాయింట్ సెక్రెటరీ ఏ బాలాజీ, డి మల్లేష్ ,ఈ రాజు, మరియు కమిటీ మెంబర్స్ నాయుడు, శ్రీనివాస్, మహేష్, భాస్కర్, నరసింహ, మురళి, భూమయ్య, సతీష్, వెంకట్ రెడ్డి, మోహన్ రెడ్డి, సచిన్, ఈ కార్యక్రమంలో వారితో పాటు జాతీయ బీసీ సంక్షేమ సంఘం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, బీసీ సంక్షేమ సంఘం, బిసి జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు తెల్ల హరికృష్ణ, పి ఎల్ ప్రసాద్, స్థానికులు, గ్రామ ప్రజలు, పెద్దలు అందరూ కలిసి పాల్గొని ఆ అమ్మవారి కృప కటాక్షాలకు పాత్రులై విగ్రహ ప్రతిష్ట ఉత్సాహ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading