నవతరం

తెలుగు దినపత్రిక

స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ

* స్పోర్ట్స్ మీట్-2022 ను ప్రారంభించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

ఉమ్మడి రంగారెడ్డి, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ మున్సిపల్ గ్రౌండ్ లో తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంస్థ(ట్రస్మా) ఆధ్వర్యంలో జరుగుతున్న స్పోర్ట్స్ మీట్ – 2022 ను మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఈరోజు ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్లార్‌ విద్యాసంస్థల చైర్మన్ డా. మర్రి లక్ష్మణ్‌ రెడ్డి, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు శివరాత్రి యాదగిరి, కుత్బుల్లాపూర్, గండిమైసమ్మ మండల అసోసియేషన్ల సభ్యులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు, అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading