మెదక్, నమస్తే ఎల్లంపల్లి: మెదక్ సి.ఎస్.ఐ చర్చ్ బందోబస్తు డ్యూటీలో విధులు నిర్వహిస్తున్న వుమన్ పోలీస్ కానిస్టేబుల్ సి.హెచ్ నాగలక్ష్మి విధులు నిర్వహిస్తుండగా భారీ జన సమూహం మధ్యలో తప్పి పోయిన రెండు సంవత్సరాల బాలుడిని అక్కున చేర్చుకొని లాలించి తల్లిదండ్రుల చేతకు చేర్పించిన నాగలక్ష్మి.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.