* ఉప్పల్ ఎమ్మెల్యే కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన బి ఆర్ ఎస్ నాయకులు.
ఉప్పల్, నమస్తే ఎల్లంపల్లి: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. చిల్కనగర్ బిఆర్ఎస్ నాయకులు. ఉప్పల్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఆంగ్ల నూతన సంవత్సరంలో ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో జీవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చిల్కనగర్ భారత రాష్ట్ర సమితి నాయకులు పల్లె నర్సింగ్ రావు, పిట్టల నరేష్ ముదిరాజ్, గుడి మధుసూదన్ రెడ్డి, ఈరెల్లి రవీందర్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, కొంపల్లి రాజ్ కుమార్ ముదిరాజ్, శనిగరం తిరుమలేష్, కల్వల సంతోష్ ముదిరాజ్, పాలమాకుల సురేష్, పొట్ట వినోద్, యాసరేని నరేష్ ప్రజాపతి, దాచేపల్లి సాయి కుమార్, తదితరులు పాల్గొన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.