నవతరం

తెలుగు దినపత్రిక

క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

శ్రీ విరాట్ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధిలోని అంబేడ్కర్ నగర్ కు చెందిన శ్రీ విరాట్ విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన నివాసం వద్ద సంఘం సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు బాలరాజు చారి, వెంకటేష్ చారి, ఆంజనేయులు చారి, శేష చారి, సదానంద చారి, పురుషోత్తం చారి, కృష్ణమ చారి తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading