నవతరం

తెలుగు దినపత్రిక

‘జాబ్ మేళా’ ను సద్వినియోగం చేసుకోండి

కొత్తగూడెం, నమస్తే ఎల్లంపల్లి: ఈ నెల 7న శనివారం తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్, డాక్టర్ జి. ఎస్. ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా. గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొత్తగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన కరపత్రాలను బుధవారం కొత్తగూడెం డిఎస్పీ వెంకటేశ్వర బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభ్యర్థులు జాబ్ మేళాను సద్వినియోగం చేయనుకోవాలని అన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading