మత్స్యకార సంఘ రాష్ట్ర యువజన అధ్యక్షుడిగా రాజు ముదిరాజ్ నియామకం
రంగారెడ్డి, నమస్తే ఎల్లంపల్లి: తెలంగాణా తెనుగు (ముదిరాజ్) మత్స్యకార సంఘం యువత రాష్ట్ర అధ్యక్షుడిగా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుంట్లూర్ కు చెందిన మల్లెబోయిన రాజు ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర అధ్యక్షుడు ఈటెల వెంకటేశ్వర్లు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ. మత్స్యకారుల అభివృద్ధికోసం అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని, మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.