నవతరం

తెలుగు దినపత్రిక

గంగుల కమలాకర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ

కరీంనగర్, నమస్తే ఎల్లంపల్లి: ఇటీవల పితృవియోగానికి గురైన రాష్ట్ర బిసి, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆదివారం కరీంనగర్ లోని గంగుల కమలాకర్ ఇంటికి చేరుకొని ఆయన తండ్రి గంగుల మల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తదితరులు. వారి కుటుంబానికి తన ప్రగాఢమైన సానుభూతిని ప్రకటించిన శంబీపూర్ రాజు ఆయన పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతిని ప్రసాదించాలని ప్రార్ధించారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading