గంగారం, నమస్తే ఎల్లంపల్లి: సంక్రాంతి పండుగ సందర్భంగా గంగారం గ్రామంలో గ్రామ సర్పంచ్, ఎంపిటిసి ల ఆధ్వర్యంలో శనివారం పంచాయతీ కార్యాలయం వద్ద గంగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపిటిసి శివరాజ్ గౌడ్ ముగ్గులపోటీ నిర్వహించారు. తన సొంత నిధులతో విజేతలుగా నిలిచిన జంగం సరిత కు మొదటి బహుమతిగా 5000/- రూపాయలు, బేగరి నాగరాణి కు 3000/- రూపాయలు, అక్షిత అలకనంద, వినోత్న ఇరువురికి మూడోవ బహుమతిగా చెరో 1500/- రూపాయలు, పోటీలో పాల్గొన్న వారికి కూడా బహుమతులు అందించడం జరిగింది. ముగ్గుల పోటిల్లో నాయుకులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.