* ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ను కలిసిన దుండిగల్ మున్సిపల్ నూతన కమిషనర్ సత్యనారాయణ
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: దుండిగల్ మున్సిపల్ నూతన కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న సత్యనారాయణ ఈరోజు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బదిలీ పై వెళ్లిన కమిషనర్ బోగేశ్వర్లు, వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు శంభీపుర్ క్రిష్ణ, భరత్ కుమార్, నాయకులు కుంటి నాగరాజు, సుధాకర్ రెడ్డి, మోర అశోక్, తదితరులు పాల్గొన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.