టేక్మాల్ / మెదక్, నమస్తే ఎల్లంపల్లి: జనవరి 26న నా నిర్వహించే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను గౌరవించాలి. అంబేద్కర్ చిత్రపటం ఏర్పాటు చేయాలి. 74వ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రభుత్వ కార్యాలయంలో మరియు ప్రైవేటు సంస్థల వద్ద జెండా ఎగరవేసే ప్రతి చోట భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటం తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తన మేధస్సుతో మన దేశ రాజ్యాంగాన్ని అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా అతిపెద్ద దృఢమైన రాజ్యాంగం అందించారు. భారత ప్రజాస్వామ్య వాదం లౌకిక రాజ్యాంగం భారతదేశo ప్రకటించుకునేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని మరోమారు గుర్తు చేసుకుంటూ అధికారులు, అనధికారులు, యువజన సంఘాల నాయకులకు మిత్రులకు తెలియజేస్తున్నామంటూ ఆదర్శ యువజన సంఘం అధ్యక్షులు చింత రమేష్ తెలిపారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.