నవతరం

తెలుగు దినపత్రిక

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

బొల్లారం, నమస్తే ఎల్లంపల్లి: బొల్లారం మున్సిపల్ పరిధిలోని బీరప్ప బస్తికి చెందిన ఎల్లమ్మ భర్త వీరయ్య అనారోగ్యంతో చనిపోవడం జరిగింది. వాళ్ల పేద కుటుంబం కావడంతో బీజేపీ సీనియర్ నేత కేజేఆర్ ఆనందకృష్ణారెడ్డి విషయం తెలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులకు కి రూ 5000 డబ్బు ఆర్థిక సాయం అందజేశారు. కేజేఆర్ ఆనంద్ కృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading