నాచారం, నమస్తే ఎల్లంపల్లి: నాచారం కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడిగా నియమితులు అయ్యారు నమిలికొండ సునీల్ రెడ్డి. ఈ సందర్బంగా సునీల్ రెడ్డి మాట్లాడుతూ నా మీద నమ్మకం ఉంచి నన్ను ఈ పదివి ఇచ్చినందుకు ముఖ్యంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ వర్గాలకు ధన్యవాదాలు తెలిపారు. పార్టి పటిష్టత కోసం ఎలావేళ్ళాల నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివా రెడ్డి, మేడ్చల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రవణ్ రెడ్డి, మేడ్చల్ కాంగ్రెస్ పార్టి ప్రెసిడెంట్ శ్రీధర్, ఏ బ్లాక్ అధ్యక్షుడు పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ కాంగ్రెస్ యూత్ అధ్యక్షుడు అరుణ్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.