నవతరం

తెలుగు దినపత్రిక

టిఫిన్ సెంటర్ ను పరిశీలించిన మంత్రి కేటీఆర్

సిరిసిల్ల, నమస్తే ఎల్లంపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా, వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన కుమ్మరి దేవయ్య దళితబంధు పథకంలో భాగంగా ఏర్పాటు చేసుకున్న టిఫిన్ సెంటర్, మెస్ ను మంత్రి కేటీఆర్ పరిశీలించారు. వారితో ముచ్చటించి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading