పాలేరు డివిజన్: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం బాబు జగ్జీవన్రావ్ జయంతి వేడుకలు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నేలకొండపల్లి క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులువున్నo.బ్రహ్మయ్య ,మండల సెక్రెటరీ యన్నబోయిన శీను, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ మరికంటి ధనలక్ష్మి ,ఎంపీపీ వజ్జ రమ్య, ఏఎంసీ చైర్మన్ నంబూరి శాంత,3వ ఎంపీటీసీ శీలం వెంకటలక్ష్మి ,రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు శాఖమూరి సతీష్,సొసైటీ చైర్మన్ కోటి సైదిరెడ్డి సర్పంచ్ సంగం అధ్యక్షుడు గండు సతీష్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సూరపల్లి వేణునాదం, టౌన్ అధ్యక్షుడు వంగవీటి నాగేశ్వరావు, వ్యవసాయ మార్కెట్ మాజీ డైరెక్టర్ బచ్చలకూరి శ్రీను, గువ్వలగూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లికొండ వెంకట నారాయణ ,జాగృతి మండల అధ్యక్షుడు పెద్దపాక వెంకటేశ్వర్లు, సదాశిపురం మాజీ సర్పంచ్ చిర్ర ముక్కంటి, నాచేపల్లి ఎంపీటీసీ సోమపొంగు బాబురావు, మాజీ సర్పంచ్ నరసింహారావు, ముస్లిం మైనార్టీ అధ్యక్షుడు M.Dవాజిద్ సదాశిపురం గ్రామ శాఖ సెక్రెటరీ కొమ్ము గోపాలకృష్ణ . తదితరులు పాల్గొన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.