ఫేస్ బుక్ జిందాబాద్..!
సాయంత్రం విజయవాడలో ఎయిర్పోర్టులో చెక్ ఇన్ అయ్యాను సెక్యూరిటీ చెక్ దగ్గరికి వచ్చేసరికి సెక్యూరిటీ పర్సన్ మీరు మాధవరెడ్డి జీరో బడ్జెట్ పాలిటిక్స్ కదా అని పలకరించారు , అవును మీరు అని అడిగాను …?? సార్ నా పేరు పుల్లప్ప ఇక్కడ ఏపీఎస్పీఎఫ్ లో పనిచేస్తున్నాను అని చెప్పారు. వాళ్ళ సెక్యూరిటీ ఫోర్స్ అందరిని పరిచయం చేయించారు, సైబర్ నేరాలుపై నేను తయారుచేసిన పోస్టర్ను వాళ్లకి ఇచ్చాను అలానే కొన్ని టిప్స్ కూడా చెప్పాను.. పుల్లప్ప గారితో ఫోటో విజయవాడ ఎయిర్పోర్ట్ , విషయం ఏమంటే ఆయనది కూడా అనంతపురం ..! రెగ్యులర్ మీడియా కేవలము లోకల్ మీడియా , దానికి తోడు ఎవరికో ఒకరికి వంత పాడుతారు ..! మనది గ్లోబల్ మీడియా, దీన్ని మనకోసం వాడుకుందాం మన ప్రగతి కోసం వాడుకుందాం మన జాతి అభ్యున్నతి కోసం వాడుకుందాం..!
గమనిక: మన దగ్గర విషయం ఉంటే విశ్వమంతా మన చుట్టూ తిరుగుతుంది..!
#ZeroBudgetPolitics, MadhavaReddy




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.