* 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న సయ్యద్ రషీద్
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: జగద్గిరిగుట్ట డివిజన్, మక్దుం నగర్, భగత్ సింగ్ మార్గ్ లో తారకరామా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ మైనార్టీ సెల్ అధ్యక్షులు,కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం వారి జన్మదిన సందర్భంగా తారకరామా యూత్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వారిని సన్మానించుకున్నారు.. ఈ కార్యక్రమంలో తారకరామా యూత్ అధ్యక్షులు ఆలేటి నర్సింగ్, మధుసూదన్(లడ్డు), రషీద్ అలీ, హరిక్రిష్ణ,సయ్యద్ సాజిద్, నామ మోహన్, వెంకటేష్, నవీన్, కిరణ్, ప్రమోద్, రాజు, నరసింహారెడ్డి ,సురేష్, రాకేష్, సింగ్ తదితరులు పాల్గొన్నారు.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.