* నేరాలను శాస్త్రీయంగా గుర్తించండి
మెదక్, సెప్టెంబర్ 26 (నమస్తే ఎల్లంపల్లి): జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహించారు జిల్లా పోలీస్ బాస్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… చట్టాల అమలు, అంతర్గత భద్రత, నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం, దర్యాప్తు చేయడం, శాస్త్రీయ సహాయాలతో సామర్థ్యాలను మెరుగుపరచు కోవచ్చు, డ్యూటీ మీట్ వలన చట్టం అమలు, అంతర్గత భద్రత నైపుణ్యంను పెంపొందించడానికి, నేరాలను శాస్త్రీయంగా గుర్తించడం, దర్యాప్తు చేయడం కోసం పోలీసు అధికారులలో, సిబ్బంది ని ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు జిల్లా ఎస్.పి. డి.ఉదయ్ కుమార్ రెడ్డి, ఐ.పి.ఎస్.





















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.