* బండ్ల గూడ మండలం తహసీల్దార్ కార్యాలయంలో తప్పిన పెను ప్రమాదం..
హైదరాబాద్ పాత బస్తీ లో 2003 బండ్ల గూడ మండలం కార్యాలయని నిర్మించారు. ఈ మండలం కార్యాలయంలో చాంద్రాయణగుట్ట,యాకత్ పురా, బహదూర్ పురా నియోజకవర్గం ప్రజలకు సంబంధించిన వివిద రెవెన్యూశాఖ పనులు జరుగుతాయి. ఈ రోజు ఉదయం బండ్ల గూడ మండలo లోని కార్యాలయంలో సిబ్బంది తమ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఒక్కసారిగా కార్యాలయంలో భవనం స్లాబ్ పెచ్చలు ఉడి పడాయి. ఆసమయంలో సిబ్బంది కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు. సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.. కానీ భవనం ఎప్పుడు కూలీ పోతాదానో భయపడుతున్న బండ్ల గూడ కార్యాలయం సిబ్బంది.






















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.