* అగ్నిప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది
కుత్బుల్లాపూర్ / breaking news: జిహెచ్ఎంసి కూకట్పల్లి జోన్ కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలోని రెండో అంతస్తులో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో అక్కడ ఉన్న ఫైళ్లన్నీ తగలబడుతుండడంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. భయాందోళనకు గురైన సిబ్బంది హుటాహుటిన కార్యాలయం నుండి బయటికి పరుగులు తీశారు. ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఎవరైనా కావాలని చేశారా…? ప్రమాదవషాత్తు జరిగిందా…? అనే అనుమానాలు కల్గుతున్నాయి.




















































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.