విజయవాడ / ఆంధ్రప్రదేశ్, నమస్తే ఎల్లంపల్లి: 1932వ సంవత్సరంలో ప్రారంభించిన అలనాటి డెక్కన్ క్వీన్ బస్సును ప్రజల సందర్శన కొరకు విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ నందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో APSRTC ఎం.డి ద్వారక తిరుమల రావు IPS, ప్రద్యుమ్న(IAS), ఈ.డి(ఆపరేషన్స్) బ్రాహ్మనంద రెడ్డి, ఈ.డి(ఏ) కోటేశ్వర రావు, ఈడి(ఇ) కృష్ణమోహన్, ఈడి(జోన్-2) జి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
































































































































































You must be logged in to post a comment.