నవతరం

తెలుగు దినపత్రిక

క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ

* నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

మేడ్చల్ జిల్లా, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బౌరంపేట్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 2023 నూతన సంవత్సర క్యాలెండర్ ను మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సంఘం పాలకవర్గంతో పాటు రైతులకు, ప్రజలకు ఎమ్మెల్సీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, డైరెక్టర్లు, ప్రజలు, పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading