నవతరం

తెలుగు దినపత్రిక

బీఆర్ఎస్ లో చేరికలు

* ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరికలు

మేడ్చల్ జిల్లా బ్యూరో, నమస్తే ఎల్లంపల్లి: మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సంజయ్ పురి కాలనీకి చెందిన సుమారు 50 మంది బీజేపీ నాయకులు బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్సీ రాజు వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొలుకుల జగన్, నాయకులు షౌకత్, గౌస్ పాషా, సంతోష్, కిరణ్, రవి, రాములు, దామోదర్, వెంకటేష్, శ్రీను, ఉపేందర్ రెడ్డి, రాము, శ్రీనివాస్ గౌడ్, అరుణ్, తదితరులు పార్టీ లో చేరారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading