* నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి శంభీపుర్ క్రిష్ణ కృషి
కుత్బుల్లాపూర్, నమస్తే ఎల్లంపల్లి: కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికు చెందిన ప్రజా ప్రతినిధులు, వివిధ కాలనీలు, బస్తీల సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఅర్ఎస్ నేత శంభీపుర్ క్రిష్ణ ను శంభీపుర్ లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి పండుగ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలు సమస్యలు పరిష్కరించాలని కోరగా సానుకూలంగా స్పందించారు.







































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































































You must be logged in to post a comment.