నవతరం

తెలుగు దినపత్రిక

ఎమ్మెల్సీ ని కలిసిన వడ్డెర సంఘం నేతలు

మేడ్చల్, నమస్తే ఎల్లంపల్లి: మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ను వడ్డెర సంఘం నేతలు, ప్రజలు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వారు సమస్యలను పరిష్కరించాలని కోరగా, ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు సానుకూలంగా స్పందించారు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading