నవతరం

తెలుగు దినపత్రిక

భూమి పూజకు హాజరైన తలసాని

ఉప్పల్, నమస్తే ఎల్లంపల్లి: ఉప్పల్ భాగాయత్ లో అగర్వాల్ సమాజ్ సహాయత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆత్మ గౌరవ భవన్ భూమి పూజ కార్యక్తమనికి హాజరయ్యారు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రాఫి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్, అగర్వాల్ సమాజ్ సహాయత ట్రస్ట్ పెద్దలు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి కులానికి ఆత్మగౌరవ భవనలను ఉప్పల్ బాగాయత్ లో వందల కోట్ల విలువైన భూమిని కేటయించరని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అగర్వాల్ సమాజ్ సహాయత ట్రస్ట్ భవనం కొరకు మూడు ఎకరాల భూమి కేటాయించడంతో ధన్యవాదాలు తెలిపారు ట్రస్ట్ సభ్యులు.

Discover more from నవతరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading